నేను ఎక్కువగా వ్యాసాలు , సమీక్షలు రాస్తుంటాను అప్పుడప్పుడు కవితలు, కథలు కూడా ప్రచురిస్తాను. అంతే కాకుండా శ్రిలేఖసాహితి ద్వారా ఇంతవరకు 95 పుస్తకాలు తెఛాను. నా నేతృత్వం లో 110 పుస్తకాలు వెలుగు చూసినవి.
Friday, 5 July 2013
vamshimohanam
నేను వంశీమోహనము పేరుతొ ఒక వ్యాససంకలనం వెలువరించాను. శ్రీకృష్ణుని బహుముఖ పార్శ్వాలను ఇందులో పరిచయం చేదం జరిగినది. ఈ సంకలనంలో 32 వ్యాసాలలో కృష్ణుని చరిత్ర,మహాభారతం, భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణీయం, భగవద్గీత, విశ్వనాధ క్రుష్ణకావ్యాలు, శతకం, ప్రభందాలు, నాటకం, నవల, సినిమాపాట ,పర్యావరణం,పోతనశిశువు,యశోదాక్ర్ష్ణుడు మొదలగు వ్యాసాలున్నాయి.
Subscribe to:
Posts (Atom)