Friday, 5 July 2013

vamshimohanam

నేను వంశీమోహనము పేరుతొ ఒక వ్యాససంకలనం వెలువరించాను. శ్రీకృష్ణుని బహుముఖ పార్శ్వాలను ఇందులో పరిచయం చేదం జరిగినది. ఈ సంకలనంలో 32 వ్యాసాలలో కృష్ణుని చరిత్ర,మహాభారతం, భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణీయం, భగవద్గీత, విశ్వనాధ క్రుష్ణకావ్యాలు, శతకం, ప్రభందాలు, నాటకం, నవల, సినిమాపాట   ,పర్యావరణం,పోతనశిశువు,యశోదాక్ర్ష్ణుడు మొదలగు వ్యాసాలున్నాయి. 

No comments:

Post a Comment