Friday, 5 July 2013

naa gurinchi

నేను ఎక్కువగా వ్యాసాలు , సమీక్షలు రాస్తుంటాను  అప్పుడప్పుడు కవితలు, కథలు కూడా ప్రచురిస్తాను. అంతే కాకుండా శ్రిలేఖసాహితి ద్వారా ఇంతవరకు 95 పుస్తకాలు తెఛాను.  నా నేతృత్వం లో 110 పుస్తకాలు వెలుగు చూసినవి. 

vamshimohanam

నేను వంశీమోహనము పేరుతొ ఒక వ్యాససంకలనం వెలువరించాను. శ్రీకృష్ణుని బహుముఖ పార్శ్వాలను ఇందులో పరిచయం చేదం జరిగినది. ఈ సంకలనంలో 32 వ్యాసాలలో కృష్ణుని చరిత్ర,మహాభారతం, భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణీయం, భగవద్గీత, విశ్వనాధ క్రుష్ణకావ్యాలు, శతకం, ప్రభందాలు, నాటకం, నవల, సినిమాపాట   ,పర్యావరణం,పోతనశిశువు,యశోదాక్ర్ష్ణుడు మొదలగు వ్యాసాలున్నాయి.